PARTHA YUVASENA
February 23, 2025 at 03:25 AM
ప్రైవేటు ఉపాధ్యాయులు వెట్టిచాకిరి చేస్తున్నారు. 5వేల నుండి 15వేల జీతంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.అలాంటి వారికి కనీసభధ్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం తీసుకోవడం లేదు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చిన #డా.పార్థసారథి గారు ఆదోని శాసనసభ్యులు.🙏
❤️
3