
ITDP-- AMP PC .
February 1, 2025 at 12:12 PM
*2025-26 ఆర్థిక బడ్జెట్‍లో ఏపీకి కేటాయింపులు*
- పోలవరం ప్రాజెక్టుకు రూ.400 అధికంగా కేటాయింపు
- విశాఖ పోర్టుకు రూ.445 కోట్లు పెంపు
- జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‍కి రూ.100 కోట్లు పెంపు
- ఏపీ ఆర్యోగ వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు కొత్తగా కేటాయింపు
- లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ ఆపరేషన్‍కి మద్దతుగా రూ.75 కోట్లు పెంపు
- పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు
- విశాఖ స్టీల్‍కు రూ.3,295 కోట్లు
- విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు
- ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్టుకు రూ.240 కోట్లు
- ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‍మెంట్ ప్రాజెక్టు 2వ దశకు రూ.242.50 కోట్లు
*గత ఏడు నెలల్లో కేంద్రం నుంచి ఏపీలో వివిధ ప్రాజెక్టులకు వచ్చిన నిధులు వివరాలు*
- అమరావతికి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు
- విశాఖ స్టీల్ ప్లాంట్‍కి రూ.11,440 కోట్లు
- నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కి రూ.14 వేల కోట్లు
- వెనుకబడిన జిల్లాలకు రూ.1,750 కోట్లు
- గ్రీన్ హైడ్రోజన్ హబ్‍కు రూ.1.8 లక్షల కోట్లు
- పోలవరం ప్రాజెక్టుకు రూ.2800 కోట్లు
- పారిశ్రామిక కారిడార్లకు రూ.4936 కోట్లు
- బీపీసీఎల్ రిఫైనరీకి రూ.95 వేల కోట్లు