
ITDP-- AMP PC .
84 subscribers
Similar Channels
Swipe to see more
Posts

*2025-26 ఆర్థిక బడ్జెట్‍లో ఏపీకి కేటాయింపులు* - పోలవరం ప్రాజెక్టుకు రూ.400 అధికంగా కేటాయింపు - విశాఖ పోర్టుకు రూ.445 కోట్లు పెంపు - జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‍కి రూ.100 కోట్లు పెంపు - ఏపీ ఆర్యోగ వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు కొత్తగా కేటాయింపు - లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ ఆపరేషన్‍కి మద్దతుగా రూ.75 కోట్లు పెంపు - పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు - విశాఖ స్టీల్‍కు రూ.3,295 కోట్లు - విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు - ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్టుకు రూ.240 కోట్లు - ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‍మెంట్ ప్రాజెక్టు 2వ దశకు రూ.242.50 కోట్లు *గత ఏడు నెలల్లో కేంద్రం నుంచి ఏపీలో వివిధ ప్రాజెక్టులకు వచ్చిన నిధులు వివరాలు* - అమరావతికి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు - విశాఖ స్టీల్ ప్లాంట్‍కి రూ.11,440 కోట్లు - నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కి రూ.14 వేల కోట్లు - వెనుకబడిన జిల్లాలకు రూ.1,750 కోట్లు - గ్రీన్ హైడ్రోజన్ హబ్‍కు రూ.1.8 లక్షల కోట్లు - పోలవరం ప్రాజెక్టుకు రూ.2800 కోట్లు - పారిశ్రామిక కారిడార్లకు రూ.4936 కోట్లు - బీపీసీఎల్ రిఫైనరీకి రూ.95 వేల కోట్లు

*వైసీపీ కార్యాలయానికి పోలీసుల నోటీసులు* - సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు - జగన్ ఇంటి వద్ద మంటల ఘటనపై పోలీసుల దర్యాప్తు - మంటలు ఎలా అంటుకున్నాయో తేల్చేందుకు సీసీ ఫుటేజ్ ఇవ్వాలని వైసీపీ కార్యాలయానికి నోటీసులు

👉 *తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం* 👈 *✍️కార్యకర్తల ప్రమాద భీమా పొందడానికి అవసరమైన పత్రాలు:* *👉1. ఫిర్యాదు లేఖ (Complaint letter) (ఎస్.ఐ. సంతకం మరియు స్టాంప్ ).* *👉2. మొదట సమాచార నివేదిక (FIR) (ఎస్.ఐ. సంతకం మరియు స్టాంప్ ).* *👉3. శవ పంచనామా (Inquest Report) (ఎస్.ఐ. సంతకం మరియు స్టాంప్ ).* *👉4. పోస్టుమార్టమ్ నివేదిక (Post mortem) (ఎస్.ఐ. సంతకం మరియు స్టాంప్ ),* *👉5. మరణ దృవీకరణపత్రం (Death Certificate) మండల రెవెన్యూ అధికారిచే జారీచేయబడిన ఒరిజినల్).* *👉6. కుటుంబ సభ్యుల దృవీకరణ పత్రం (Family Member Certificate) (మండల రెవెన్యూ అధికారిచే జారీచేయబడిన ఒరిజినల్).* *👉7. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, 04 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.* *👉8. న్యూస్ పేపర్ కటింగులు.(ఉన్న యెడల)* *👉9. ప్రమాదం జరిగినప్పుడు తీసిన ఫొటోలు 02 (ఉన్న యెడల)* *✍️నామినీ పత్రాలు: 1. ఆధార్ కార్డు, 2.ఓటర్ కార్డు, 3. 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.4.బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ 5. పాన్ కార్డు (ఉన్న యెడల)* *పై తెలిపిన పత్రాలన్నీ అన్ని 01 సెట్ ఒరిజినల్ మరియు 02 సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకురావలెను.* *గమనిక:* *• ఏదైనా ప్రమాదంలో వ్యక్తి మరణించినయెడల 15 రోజుల్లో క్రింద ఉన్న ఫోన్ నెంబర్ కు తెలియచేయాలి.* • *ప్రమాదం జరిగిన 30 రోజుల్లోగా "నామినీ" స్వయంగా పైన తెలిపిన అన్ని పత్రాలను తీసుకువచ్చి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం లో అందచేయాలి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్=73062 99999

*అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు* - అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టంగా అమలుకు నిర్ణయం - మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక పాస్ లు జారీ - మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాస్ లు జారీ - భద్రతా కారణాల రీత్యా పాస్ లు ఉన్నవారికే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి - అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్ లతో పాస్ ల జారీ - అసెంబ్లీ ఒకటో గేట్ నుంచి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లకు అనుమతి - అసెంబ్లీ ఒకటో గేట్ నుంచి సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి - అసెంబ్లీ గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి - అసెంబ్లీ గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతి - మండలి ఛైర్మన్, స్పీకర్, సీఎం వచ్చి వెళ్లే కారిడార్ లో ఇతరులకు అనుమతి లేదని స్పష్టం - నాలుగో గేట్ గన్ పాయింట్ మినహా భద్రతా సిబ్బందిని అనుమతించేది లేదని వెల్లడి - మంత్రులు, సభ్యుల పీఏలను అవసరం మేరకు మాత్రమే అనుమతి - శాసనసభా వ్యవహారాలతో సంబంధం లేని ప్రభుత్వ సిబ్బందికి అనుమతి లేదని స్పష్టం - శాసనసభ, మండలిలోకి సభ్యులు ఎవరూ ఆయుధాలతో రాకూడదని స్పష్టం - ఒకవేళ వచ్చినా ప్రాంగణంలో ఉన్న బెల్ ఆఫ్ ఆర్మ్ లో డిపాజిట్ చేయాలని సూచన

*గ్రూప్ -2 పరీక్షలపై సంచలన ప్రకటన* గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది.

https://www.facebook.com/share/15s5G8pdKC/?mibextid=wwXIfr *ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కీలకమైన బడ్జెట్ సమావేశాలను లైవ్ లో చుడటానికి మరియు మీ ఎమ్మెల్యే మీ ప్రాంత సమస్యలపై అసెంబ్లీ లో మాట్లాడిన వీడియోలు చూడటానికి ఏపీ అసెంబ్లీ అధికారక ఫేస్బుక్ పేజిని తప్పక ఫాలో అవ్వగలరు*