ITDP-- AMP PC .
ITDP-- AMP PC .
February 22, 2025 at 03:24 PM
👉 *తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం* 👈 *✍️కార్యకర్తల ప్రమాద భీమా పొందడానికి అవసరమైన పత్రాలు:* *👉1. ఫిర్యాదు లేఖ (Complaint letter) (ఎస్.ఐ. సంతకం మరియు స్టాంప్ ).* *👉2. మొదట సమాచార నివేదిక (FIR) (ఎస్.ఐ. సంతకం మరియు స్టాంప్ ).* *👉3. శవ పంచనామా (Inquest Report) (ఎస్.ఐ. సంతకం మరియు స్టాంప్ ).* *👉4. పోస్టుమార్టమ్ నివేదిక (Post mortem) (ఎస్.ఐ. సంతకం మరియు స్టాంప్ ),* *👉5. మరణ దృవీకరణపత్రం (Death Certificate) మండల రెవెన్యూ అధికారిచే జారీచేయబడిన ఒరిజినల్).* *👉6. కుటుంబ సభ్యుల దృవీకరణ పత్రం (Family Member Certificate) (మండల రెవెన్యూ అధికారిచే జారీచేయబడిన ఒరిజినల్).* *👉7. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, 04 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.* *👉8. న్యూస్ పేపర్ కటింగులు.(ఉన్న యెడల)* *👉9. ప్రమాదం జరిగినప్పుడు తీసిన ఫొటోలు 02 (ఉన్న యెడల)* *✍️నామినీ పత్రాలు: 1. ఆధార్ కార్డు, 2.ఓటర్ కార్డు, 3. 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.4.బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ 5. పాన్ కార్డు (ఉన్న యెడల)* *పై తెలిపిన పత్రాలన్నీ అన్ని 01 సెట్ ఒరిజినల్ మరియు 02 సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకురావలెను.* *గమనిక:* *• ఏదైనా ప్రమాదంలో వ్యక్తి మరణించినయెడల 15 రోజుల్లో క్రింద ఉన్న ఫోన్ నెంబర్ కు తెలియచేయాలి.* • *ప్రమాదం జరిగిన 30 రోజుల్లోగా "నామినీ" స్వయంగా పైన తెలిపిన అన్ని పత్రాలను తీసుకువచ్చి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం లో అందచేయాలి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్=73062 99999

Comments