Manchodu Mani Media
Manchodu Mani Media
February 11, 2025 at 05:30 AM
కొడుకు స్టేట్ మొత్తం దోచి వేలకోట్లు ఆస్తులు పోగేసెప్పుడు ఖండించలేదు పరిటాల రవి ను హత్య చేయిస్తే ఖండించలేదు తన మరిది వివేక ను అత్యంత కిరాతకంగా హింసించి హత్య చేయిస్తే ఖండించలేదు. ఆ హత్య లో న్యాయం కోసం పోరాడిన పాపానికి సోదరి సునీత మీద అసభ్య ప్రచారం చేయించిన ఖండించలేదు. కోడి కత్తి డ్రామా ఆడి అమాయక దళిత యువకుడి ను బలి చేస్తే ఖండించలేదు. నా కొడుకే అమరావతి బ్రహ్మాండం గా కట్టేస్తాడు అని వెళ్లి తల్లి కొడుకు ప్రచారం చేసి కొడుకు మాట తప్పి అమరావతి మహిళల ను హింసిస్తుంటే ఖండించలేదు. చివరికి తల్లి వయసు వున్న భువనేశ్వరి మీద అసెంబ్లీ లోనే కారు కూతలు కూయించి అసెంబ్లీ లో దుర్యోధనుడు లా నవ్వుకున్న ఇది తప్పు అని ఖండించలేదు. మహా భారతం లో దుష్ట పుత్రులను కన్న గాంధారి కూడా కొడుకు ను తప్పు చేస్తే ఇది తప్పు అని ఎన్నోసార్లు హెచ్చరించింది. ఈ దుష్ట మాత తన దాకా వస్తె అది దోచుకున్న సొమ్ము వాటల్లో తేడా వస్తె తప్ప ఏనాడూ కొడుకు చేసే తప్పులు ఖండించలేదు.
👍 3

Comments