Manchodu Mani Media
Manchodu Mani Media
February 11, 2025 at 07:57 AM
నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ‘తండేల్' సినిమాపై వైసిపి తప్పుడు ప్రచారం 28th November 2018 న ఫిషర్మెన్స్ నీ పాకిస్తాన్ ప్రభుత్వం బంధించింది.. 29th November 2018 న వారిని విడిచిపెట్టాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విదేశాంగ మంత్రిత్వ శాఖకి లెటర్ రాశారు, అప్పటి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ గారు దగ్గరకి కింజరాపు రాంమోహన్ నాయుడు గారు నీ పంపించారు చంద్రబాబు గారు. https://timesofindia.indiatimes.com/india/pakistan-detains-fishermen-from-andhra-pradesh/articleshow/66868298.cms డిసెంబరు-2018 నుంచి మార్చి -2019 వరకు మన భారత విదేశీమంత్రిత్వ శాఖ ఎన్ని సార్లు ప్రయత్నించిన పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. పైగా వారికి పాకిస్తాన్ ప్రభుత్వం జైలు శిక్ష విధించారు. తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ నాలుగునెలగా బంధిగా ఉన్న జాలరుల గురించి పట్టించించుకోలేదు. కాని చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉండి కూడా కేంద్రప్రభుత్వాపై ముగ్గురు ఎంపీల ద్వారా వత్తిడి తెస్తూనే ఉన్నారు. సరిగ్గా 15 నెలలు తరువాత కొంతమందిని 3 సంవత్సరాల తర్వాత కొంతమందినీ పాకిస్తాన్ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు చెందిన భారత జాలర్లను విడిచిపెట్టింది. అప్పుడు కేంద్రప్రభుత్వం విడుదలైన జాలర్లను మీ రాష్ట్రాలకు తీసుకొని వెళ్ళాలని, వారికి ఆర్ధిక సహాయం ఇవ్వాలని అదేశాలు జారీ చేసింది. విడుదలైన జాలర్లను అప్పటి వైసిపి, ఇప్పటి టీడీపి నాయకుడు మోపిదేవి వెంకటరమణ గారు జగన్ వద్దకు తీసుకొని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహాన్ని ఇప్పించారు. ఇందులో జగన్ చేసింది ఏంటి?
👍 ❤️ 🫣 4

Comments