Manchodu Mani Media
Manchodu Mani Media
February 12, 2025 at 07:10 AM
ఎం చేస్తామండి గత ఐదేళ్లు కష్టపడ్డ కార్యకర్తలకు పెద్ద బాబు , చిన్న బాబు 8 నెలల్లో కార్యకర్తల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూపించే సరికి టీడీపీ షోషల్ మీడియా వాళ్ళందరూ బ్రతుకు దేరువు కోసం ఎవరి కష్టాలు వాళ్ళు పడుతున్నారు ... మీరు నిద్రపోతున్నారు నిద్ర లేవండి రా అని ఏబీఎన్ రాధ కృష్ణ గారు వెంకట కృష్ణ గారు చెప్తుంటే మన తెలివిగల మేధావి అయినటువంటి టీడీపీ నాయకులు మాత్రం రాధ కృష్ణా జగన్ కి అమ్ముడుపోయాడు అందుకే ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని కారు కూతలు కూస్తున్నారు జగన్ కి కూడా అధికారం చేతిలో ఉన్నప్పుడు అధికార మదం ఎక్కువ అయ్యి ఏమి తెలియలేదు ఇప్పుడు ఏంటి పొజిషన్ 🤔🤔
👍 ❤️ 5

Comments