Manchodu Mani Media
February 14, 2025 at 03:59 PM
దెందులూరు వివాదం జరిగిన ఘటనలో వాస్తవం ఏంటి...?
లైన్ దూరంగా ఉన్న అబ్బయ్య చౌదరి బ్లాక్ కలర్ కార్ ను తీసుకువచ్చి ఎమ్మెల్యే చింతమనేని గారి కార్ కి అడ్డంగా పెట్టింది వాస్తవం కాద?
-కార్ అడ్డుగా పెట్టారు తీయమని , పలుమారు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి చెప్పింది వాస్తవం కాద?
అప్పటికి కార్ తీయకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తేనే కదా చింతమనేని వెళ్లి చిల్లర వేషాలు వేస్తున్న వైసిపి నాయకులను మందలించింది
చింతామనేని కార్ సీసీ కెమెరా విజువల్ - పూర్తి వాస్తవాలు తో కూడిన ఎక్స్లూజివ్ విడియో....ఇదే
👍
🩴
4