Manchodu Mani Media
Manchodu Mani Media
February 19, 2025 at 08:02 AM
*మిర్చి యార్డులో రైతులకు చెందిన 14 మిర్చి టిక్కీలు మాయం.* *జగన్ వచ్చిన సమయంలో మిర్చి బస్తాలు మెట్టు కట్టిన చోట తోపులాట.* *భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయిన రైతులు.* *తమ బస్తాల వద్దకు వచ్చి చూసుకున్న తర్వాత 14 టిక్కీలు మాయమయ్యాయని రైతుల ఆందోళన.* *రెండు రోజుల క్రితం అమ్ముకోవడానికి యార్డుకు వచ్చిన పల్నాడు జిల్లా, వెల్దుర్దికి చెందిన నారాయణ, వెంకట సుబ్బయ్య అనే రైతులు.* *లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు సానుగంటి చైతన్య తీసుకొచ్చిన ఇసుజు ట్రక్కులో మిర్చి టిక్కీలు తీసుకెళ్తున్నట్లు గుర్తించిన యార్డు అధికారులు*
😂 🤩 3

Comments