JanaSenaParty Amaravathi
JanaSenaParty Amaravathi
February 18, 2025 at 08:21 AM
సాధించిన విజయాన్ని సగర్వంగా చాటుదాం... రానున్న కాలానికి దిశానిర్దేశం చేసుకుందాం... జాతీయ రాజకీయాల్లో తిరుగులేని బావుటా ఎగురవేద్దాం... జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ PawanKalyan గారి అధ్యక్షతన మార్చి 14 న పిఠాపురంలో ఘనంగా జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. #janasenaformationday
❤️ 1

Comments