JanaSenaParty Amaravathi
653 subscribers
About JanaSenaParty Amaravathi
ఎదురించు., ఎలుగేత్తు., ఎన్నుకో., జైహింద్
Similar Channels
Swipe to see more
Posts
తన మతాన్ని కాపాడుకుంటూ, పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌకిక పాలకుడు, ధీశాలి, రాజ నీతిజ్ఞుడు, పటిష్ట మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు. #ShivajiMaharajJayanti
ఎంతమంది ఉన్నారు అన్నది ముఖ్యం కాదు..🔥 కళ్యాణ్ స్థాయి వేరు ఆ స్థానం వేరు 👌👌 #diputycmpawankalyan ❤️🙏
మకుటం లేని మహారాజు నటరాజకే నాట్యం నేర్పించే మంచి మనసున్న ఎంతోమంది పేద హృదయాలకు తనదైన స్టైల్ లో ఎన్నో దానధర్మాలు రక్తదానం నేత్రదానం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నతమైన మనసున్న నా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సురేఖ వదినమ్మ గారికి మీ దంపతులిద్దరికీ నా హృదయపూర్వక వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఉపాధి పనుల ఆకస్మిక తనిఖీలు ! • కూలీలకు తప్పకుండా కనీస వేతనం 300 వచ్చేలా అధికారుల చర్యలు • 347 గ్రామ పంచాయతీలలో 985 పనులు పరీశీలించిన అధికారులు #IdiManchiPrabhutvam #PawanKalyaAneNenu
దశాబ్దాల సమస్యని తీర్చిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు • శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో రోడ్డు మార్గం, షెల్టర్ లేక దహన సంస్కారాలు నిర్వహించడానికి దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న SC సామాజికవర్గం, పరిష్కరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. #PawanKalyaAneNenu
PM Modi to Pawan Kalyan: "Are you planning to go to the Himalayas, leaving all this ?" #PawanKalyan #Modi
మహా కుంభ మేళాలో పుణ్య స్నానం ఆచరించిన అనంతరం సతీసమేతంగా త్రివేణి సంగమంకు హారతులు ఇచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు #MahaKumbhMela2025