JanaSenaParty Amaravathi
                                
                            
                            
                    
                                
                                
                                February 19, 2025 at 07:21 AM
                               
                            
                        
                            తన మతాన్ని కాపాడుకుంటూ, పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌకిక పాలకుడు, ధీశాలి, రాజ నీతిజ్ఞుడు, పటిష్ట మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#shivajimaharajjayanti
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        3