JanaSenaParty Amaravathi
JanaSenaParty Amaravathi
February 21, 2025 at 07:01 AM
దశాబ్దాల సమస్యని తీర్చిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు • శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో రోడ్డు మార్గం, షెల్టర్ లేక దహన సంస్కారాలు నిర్వహించడానికి దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న SC సామాజికవర్గం, పరిష్కరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. #pawankalyaanenenu

Comments