JanaSenaParty Amaravathi
JanaSenaParty Amaravathi
February 28, 2025 at 08:58 AM
జాతీయ సైన్స్ దినోత్సవం నోబుల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ గారి అద్భుతమైన పరిశోధన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు సందర్భంగా, ఆయన ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగానికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నాము. #cvraman #nationalscienceday

Comments