Reddy Chandu
                                
                            
                            
                    
                                
                                
                                February 9, 2025 at 01:55 AM
                               
                            
                        
                            గుండెపోటుకు గురైన పేషంట్ ను పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపు అతని ప్రాణం నిలిపేందుకు మొదటి గంట లోపే 'టెనెక్టెప్లేస్'  అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే ఇది రూ.40 నుంచి 45 వేలు ఉంటుంది.
అందుకని ప్రభుత్వం ఈ ఇంజక్షన్ ను ఉచితంగా ఇస్తుంది.
రెడ్డి చందు 
ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        1