
Reddy Chandu
24 subscribers
About Reddy Chandu
Eluru District - Telugu Yuvatha President, Ex - TDP State Telugu Yuvatha Secretary, Andhra Pradesh | #tdptwitter 🚲| @ncbn ✌️| @naralokesh ✊| @JaiTDP
Similar Channels
Swipe to see more
Posts

నా పుట్టినరోజు సందర్భంగా,సోషల్ మీడియాలో గాని, ఫోన్ ద్వారా గాని వ్యక్తిగతంగా పరోక్షంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు. నా కోసం చేసిన సేవా కార్యక్రమాలకి ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు. మీరు నాపై చూపిన ప్రేమకు, అభిమానానికి సదా నేను బానిసను. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు

నేను పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నా సరే నన్ను ప్రతినిత్యం ప్రేమిస్తూ అనుక్షణం నా మంచి కోరుకునే వారందరూ వచ్చి ఈ రోజున నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రక్తంపంచిన కుటుంబం ఒకటి అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కుటుంబం మరొకటి. మీ ప్రేమకు మీ ఆప్యాయతకు అనునిత్యం నేను మీ ప్రేమకు బానిసను. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు

గత ఐదేళ్లుగా అన్ని రకాలుగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ నాశనం అయిపోయింది. ముఖ్యంగా పారిశ్రామిక వర్గాల్లో నమ్మకం కోల్పోయింది. అటువంటి ఇమేజ్ ను తన నాలుగు రోజుల దావోస్ పర్యటనలో తిరిగి సంపాదించుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు

నాకు అత్యంత ఆప్తులు, తండ్రి సమానులు, పూజలు పెద్దలు, మనసున్న మహారాజు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ మాగంటి బాబు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు

గుండెపోటుకు గురైన పేషంట్ ను పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపు అతని ప్రాణం నిలిపేందుకు మొదటి గంట లోపే 'టెనెక్టెప్లేస్' అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది రూ.40 నుంచి 45 వేలు ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఈ ఇంజక్షన్ ను ఉచితంగా ఇస్తుంది. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు

ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల్లో లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆయా రంగాల్లో అగ్రగామిగా ఉన్న తైవాన్ సహకారాన్ని మంత్రి లోకేష్ గారు కోరారు. తైపేయి ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు

రాష్ట్ర ప్రజలకు వాట్సాప్‌లోనే అన్ని ధృవపత్రాలు. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు

ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక 300 పడకల స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు. పేదలకు జబ్బు చేస్తే చికిత్సకోసం ఆస్తులు అమ్ముకోవడం,అప్పులపాలవడం చూస్తున్నామని ఇలాంటి పరిస్థితులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబుగారు అన్నారు. రెడ్డి చందు ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు