
Reddy Chandu
February 14, 2025 at 03:43 PM
ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల్లో లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
అందువల్ల ఆయా రంగాల్లో అగ్రగామిగా ఉన్న తైవాన్ సహకారాన్ని మంత్రి లోకేష్ గారు కోరారు. తైపేయి ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
రెడ్డి చందు
ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు
👍
💛
2