
Akshitha Media
February 1, 2025 at 02:28 AM
https://youtu.be/JamBlhJ8rtMhttps://youtu.be/JamBlhJ8rtM
@ఆర్థిక ఇబ్బందులతో తల్లి మృతదేహంతో వారం రోజులు ఇంట్లో ఉన్న కూతుర్లు #akshithamedia
తల్లి మృతదేహంతో ఇంట్లో వారం రోజులు ఉన్న కూతుర్లు
సికింద్రాబాద్ - వారసిగూడలో తల్లి అనారోగ్యంతో మృతి చేందడంతో దహన సంస్కారాలకు డబ్బులు లేక వారం రోజులు ఇంట్లోనే ఉంచుకున్న కూతుర్లు
ఇంట్లో నుంచి దుర్వసన రావడంతో పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
తల్లి లలిత వారం రోజులక్రితం చనిపోవడంతో ఒక రూంలో మృతదేహం ఇంకో రూంలో తము ఉంటున్నట్లు పోలీసులకు తెలిపిన కూతుర్లు
వెంటనే పోస్టు మార్టం నిమిత్తం గాంధీకి తరలించిన పోలీసులు
#akshithamedia #congressparty #congress #news #maarpukavalicongressravali #25october #akshitha #independenceday #madhiga #love ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804