
Akshitha Media
10 subscribers
About Akshitha Media
I have established this channel to talk about those who are in power and have not fulfilled their promises and also about every single injustice happening in the country and the state. People should not be deceived.
Similar Channels
Swipe to see more
Posts

https://youtu.be/tnYpFUuAq5chttps://youtu.be/tnYpFUuAq5c @ఏజెన్సీ లో ఉన్న ఆదివాసులకి పోడు భూమి పట్టాలు తక్షణమేయాలిCPI(ML)ND మధు#akshithamedia భద్రాచలం డివిజన్లో అనేకమంది అమాయక గిరిజన ఆదివాసులు పోడు భూముల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళని ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసుల పేర్లతోనే అనేక ఇబ్బందులు గురిచేస్తున్న తరుణంలో వారికి బాసటగా నిలవాలి తక్షణమే పోడుభూములకు పట్టాలి ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ లుడో డెమోక్రసీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే నిరసన కార్యక్రమంలో భారీ స్థాయిలో పాల్గొనని చెప్పి సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవు నూరి మధు కోరారు #akshithamedia #congressparty #congress #maarpukavalicongressravali #news #25october #akshitha #independenceday #madhiga #revanthreddy #cpiml #cpi #cpim #congressparty #congress #congressnews #ponguletisrinivasreddy #ponnamprabhakar #bhattivikramarka #jupallykrishnarao #danasariseethakka #ddudila #sridharbabu # ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804

https://youtu.be/CVuHpLUFUng @16తారీకు నుంచి మరల కుల గణన చేయబోతున్నాం పాల్గొన్నానివారు,పాల్గొనాలి ఉపముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క#akshithamedia రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమంలో కొంతమంది పాల్గొనకుండా కులగణని చేపించుకోకపోవడం వల్ల వారి యొక్క వారి యొక్క జనాభా శాతం తగ్గింది అని విపక్షాల పార్టీలు వివిధ సంఘాల కోరిక మేరకు మరల ఈనెల 16వ తారీకు నుంచి కులగనన కార్యక్రమాన్ని చేపట్టబోతున్న దీంట్లో ఎవరైతే ఆనాడు పాల్గొనని వారు ఉన్నారో వారందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని కులగణనని చేపించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఉపముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క #akshithamedia #congress #congressparty #maarpukavalicongressravali #25october #akshitha #independenceday #madhiga #news #revanthreddy #ponguletisrinivasreddy #bhattivikramarka #jupallykrishnarao #danasariseethakka #kondasureka #ponnamprabhakar #uthamkumarreddy #komatireddyvenkatareddy ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804

https://youtu.be/MHTiGZmTQ6Qhttps://youtu.be/MHTiGZmTQ6Q @కష్టపడ్డోడికే పదవులు భజన చేసే వాళ్ళకి కాదు సీఎం రేవంత్ రెడ్డి #akshithamedia కాంగ్రెస్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండదంటగా ఉంటుంది కష్టపడ్డ వారికి పదవులు తప్ప భజన చేసేవారు కాదు నాయకులు వద్ద ప్రదక్షిణలు చేసి బజారులు చేసినంత మాత్రాల్లో పార్టీ పదవులు రావు కాబట్టి కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసే వారికే పదవులు తప్ప వేరే వారికి కాదు అని తెలియజేశారు. ప్రభుత్వ పక్షాన ఎవరైతే గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు కొత్త బిచ్చగాడికి పొద్దెరగదు అన్న విధంగా ఊరురా తిరుగుతున్నారు 10 సంవత్సరాల మీరు ఏమి ఉద్ధరించారని ఇయ్యాల 14 నెలలు కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. మేము ప్రభుత్వం పరంగా ఏవైతే సాధ్యం కాకపోయినప్పటికీ కూడా సాధ్యమయ్యే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కానీ చెప్పి బీఆర్ఎస్ నాయకులపై ఘాటైన విమర్శ చేయడం జరిగింది #akshithamedia #congressparty #congress #news #maarpukavalicongressravali #madhiga #25october #akshitha #revanthreddy #independenceday #congressparty #congress #congressnews #brsvscongress #brs #brsnews #kcr #kcrnews #ktr #ktrlive #bjpvscongress #bjp #bandisanjayspeech #komatireddyvenkatareddymeetrevanthreddy #kondasureka #kondavishweshwarreddy #ponguletisrinivasreddy #ponnamprabhakar #jupallykrishnarao #duddillasridharbabu #tummalanageswararao #bhattivikramarka ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804

https://youtu.be/jVmnqQvU1uA?si=S82CKE4j4o8nKFkNhttps://youtu.be/jVmnqQvU1uA @సింగరేణి హెడ్ ఆఫీస్ ముట్టడించిన కారుణ్య నియామకాల బాధితులు #akshithamedia గొల్లేట్ నుంచి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వరకు పాదయాత్రగా వచ్చిన కారుణ్య నియమాకుల బాధితులకు పక్షాన కార్మిక సంఘాలు బాసటగా నిలిచి సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కార్మిక నాయకులు మాట్లాడుతూ సింగరేణి చేసిన తప్పిదాల వల్ల మారు పేర్లు తోనే ఉద్యోగాలు చేశారు వారికి మీరు వారసులు కారు మీరు వారసులు అవును కాదో నిరూపించుకోవాలని చెప్పి వారిని సింగరేణి కారుణ్య నియమకాలు ఇవ్వకుండానే ఇబ్బందులు గురిచేస్తున్నారు తక్షణమే అప్పుడు సింగరేణి తప్పిదం వల్ల ఏవైతే మారు పేర్లు ఉన్నాయో, వారి వారసులకి తక్షణమే సింగరేణి కారుణ్య నియమకాలు ఇవ్వాలి అని చెప్పి వివిధ కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు #akshithamedia #congressparty #congress #news #maarpukavalicongressravali #25october #independenceday #madhiga #akshitha #revanthreddy #sccl #సిగంరిని #revanthreddy #ponguletisrinivasreddy #ponnamprabhakar #kondasureka #danasariseethakka #jupallykrishnarao #congress #congressnews #brs #brsvscongress #kcr #ktr ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804

https://youtu.be/8D06oeeXsH0?si=jRLvZeOzligi4G8shttps://youtu.be/8D06oeeXsH0 @రుణమాఫీ,రైతుభరోసా ఎక్కడ రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ #akshithamedia కొడంగల్ లో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని ఈ రాష్ట్రాన్ని దోచుకోవటానికి రేవంత్ రెడ్డి ఎండు ఫ్యామిలీ అన్ని విధాలుగా చూస్తున్న తప్ప ప్రజా సంక్షేమ అందించడం కోసం కాదు నేటి వరకు కూడా ఎవరికి కూడా రుణమాఫీ గాని రైతు భరోసా గాని పడ్డ దాఖలాలు లేవు. ఎనుముల బ్రదర్స్ మరియు వాళ్ళ అల్లుడికి కట్టబెట్టడానికి తప్ప ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడంలో రేవంత్ రెడ్డికి ఎలాంటి చిత్ర శుద్ధి లేదు ప్రజలను నట్టేట ముంచి 420 వాగ్దానాలతోని అధికారులకు వచ్చి రాష్ట్రాన్ని మొత్తం అల్లరి కోలాలను చేస్తున్న ఈ దొంగ ప్రభుత్వానికి త్వరలో చరమగీతం పాడతాం అని ఘాటైన విమర్శ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ #akshithamedia #congressparty #congress #maarpukavalicongressravali #news #25october #akshitha #independenceday #madhiga #revanthreddy #ponguletisrinivasreddy #ponnamprabhakar #kondasureka #kondavishweshwarreddy #jupallykrishnarao #ktr #ktrlive #kcr #brsvscongress #brs #bjpvscongress #bjpnews ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804

https://youtu.be/OGZSgUP8ij8 https://youtu.be/OGZSgUP8ij8 https://youtu.be/OGZSgUP8ij8 @అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే విధానాన్ని మార్చుకో హరీష్ రావు పై ఫైరైన కేకే మహేందర్ రెడ్డి #akshithamedia సిరిసిల్ల లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కనకవ్వకి 32 గుంటలు భూమి ఉంటే రైతు భరోసా 11 గంటలకు వేశారు ప్రజలని ఇంత ఘనం మోసం చేస్తారా అని చెప్పి అబద్ధపు ఆధారాలు తీసుకొచ్చి ప్రజలని ఇంకా మోసం చేయాలని చూస్తున్నా హరీష్ రావుకి ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినప్పుడు కూడా ఇంకా ఏమాత్రం బుద్ధిలేని విధంగా మాట్లాడుతున్నాడు కనకవ్వకు ఉన్నది 11 గుంటలే అనటానికి ఆధారాలతో సహా మీ ముందు బయటపెడుతున్న ఇలాంటి వారిని ప్రజలు ఇకనైనా నమ్మకుండా ప్రజల పక్షాన పోరాట చేస్తున్న ప్రభుత్వాన్ని నమ్మాలి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ప్రభుత్వం వైపే మీరు ఉండాలి అని చెప్పి ఘటన విమర్శలు చేసిన కేకే మహేందర్ రెడ్డి #akshithamedia #congressparty #congress #news #maarpukavalicongressravali #25october #madhiga #akshitha #independenceday #revanthreddy #congressparty #congress #congressnews #ponguletisrinivasreddy #ponnamprabhakar #kondasureka #kkmahedarreddy #jupallykrishnarao #harishrao #brs #brsvscongress ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804

https://youtu.be/7z-keQUsfZchttps://youtu.be/7z-keQUsfZc @తెలంగాణCPM రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జాన్ వెస్లీకి అభినందన సభ #akshithamedia ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసిగా అంచెలు అంచె లుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జాన్ వెస్లీకి ఘన అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మన జిల్లా వాసిగా అనేక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించి అరుపెరుగని పోరాటం చేసి అనేకమంది ఉద్దండులు పనిచేసిన స్థానంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జాన్ వెస్లీ గారు మన జిల్లా వాసులు కావటం చాలా సంతోషకరమైన విషయమని వారు కొనియాడారు #akshithamedia #congressparty #congress #news #maarpukavalicongressravali #revanthreddy #akshitha #madhiga #25october #independenceday #cpm #cpim #johnwilliams #ponguletisrinivasreddy #ponnamprabhakar #bhattivikramarka #kondasureka #danasariseethakka #jupallykrishnarao #duddillasridharbabu ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804

https://youtu.be/_hwkpLChfJAhttps://youtu.be/_hwkpLChfJA @సింగరేణి కాలుష్యం నుంచి క్రిష్టారం గ్రామ ప్రజలను కాపాడండి మట్టా దయానంద్ #akshithamedia ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కిష్టారం గ్రామంలో సింగరేణి కాలుష్యం వల్ల మేము అనేక ఇబ్బందులు గురవుతున్న అని చెప్పి ప్రజలు చేస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావంగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్ మాట్లాడుతూ సింగరేణి అధికారులతో మాట్లాడటం జరిగింది సింగరేణి అధికారులు ఈ సమస్య పరిష్కారానికి ఒక కార్యచరణ తీసుకున్న విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం ఏదైనా కానీ కిష్టారం గ్రామ కాలుష్య కూరల నుంచి తప్పించడం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అందుకే తక్షణమే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ అధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది #akshithamedia #congressparty #congress #maarpukavalicongressravali #news #25october #akshitha #independenceday #madhiga #revanthreddy #matta #sathupalli #mla sathupalli #mattaragamai #kondasureka #tummalanageswararao #ponguletisrinivasreddy #ponnamprabhakar ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804

https://youtu.be/vG11ZrM6Wm4https://youtu.be/vG11ZrM6Wm4 @రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది మాజీ మంత్రి కేటీఆర్ #akshithamedia ఎలక్షన్ లో గెలవటం కోసం అప్పుడున్న ఎవరైతే పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచార నిమిత్తం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం బీసీలకు వాటా వారికి ఇస్తాం అని చెప్పి ప్రజలనే నమ్మించి నయవంచన చేసి అధికార కైవసం చేసుకున్నక ఈల బీసీలను నట్టేట ముంచే విధంగా మీ యొక్క కులగణన ఉంది అంటానికి నిదర్శనమే మీ యొక్క తప్పుడు తడికా 20 లక్షల మంది బీసీలను బీసీ లెక్కల నుంచి తొలగించారు అంటే మీరు చేసే విధానం ఏ విధంగా ఉందో తెలవాల్సిన అవసరం ఉంది మేము నేటి నుంచి ప్రత్యక్ష ంగా జిల్లాల వారీగా బీసీ సంఘాలను కలుపుకొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మెడల్ వంచి బీసీల హక్కులను కాలు రాయకుండా చూస్తాం అని చెప్పి డిమాండ్ చేశారు #akshithamedia #congressparty #congress #maarpukavalicongressravali #news #25october #akshitha #independenceday #madhiga #revanthreddy #congressparty #congress #congressnews #construction #confidence #trsparty #trs #kcr #ktr #bjp #bjpvscongress #bjpindia #bjptelangana #bjp4india #ponguletisrinivasreddy #ponnamprabhakar #danasariseethakka #kondasureka #kondavishweshwarreddy #jupallykrishnarao #journailsm# journalist Kranti @రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది మాజీ మంత్రి కేటీఆర్ #akshithamedia ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804