
Akshitha Media
February 2, 2025 at 03:29 AM
https://youtu.be/qON86MgXpRAhttps://youtu.be/qON86MgXpRA
@తెలంగాణ బిషప్ కౌన్సిల్EC సభ్యుడిగా తాళ్లూరి రత్నప్రభ నియమించినDr.విక్రమ్ పాల్ #akshithamedia
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణానికి చెందిన తాళ్లూరి రత్న ప్రభు ను తెలంగాణ రాష్ట్ర బిషప్ కౌన్సిల్ ఈసి సభ్యుడిగా నియమించిన తెలంగాణ బిషప్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ Dr.విక్రమ్ పాల్. తాలూరి రత్నప్రభ మాట్లాడుతూ నన్ను నమ్మి బిషప్ కౌన్సిల్ ఈసి సభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ఎలాంటి సభ్యుడికి ఏ ఇబ్బంది కలిగిన వారికి పూర్తయిలో పనిచేయటానికి సిద్ధంగా ఉన్న అని చెప్పి తెలియజేయడం జరిగింది
#akshithamedia #congressparty #congress #news #maarpukavalicongressravali #akshitha #25october #independenceday #madhiga #love # Christian#jeuschrist #jesus
ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804