Akshitha Media
February 4, 2025 at 02:35 AM
https://youtu.be/sz0vLZbOfLshttps://youtu.be/sz0vLZbOfLs
@ఆధార్ లో పేరు కరెక్ట్ గా లేదా ! కరెక్ట్ చేసుకోండి లేకపోతే ఇబ్బందే!!!.రిజ్వాన్ #akshithamedia
ప్రతి ఒక్కరూ తమరు పేరుని కరెక్ట్గా ఆధార్లో ఎంటర్ చేపించుకోవాలి లేకపోతే అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. పేరులో తప్పులు తడకలు ఉన్నట్లయితే పాన్ కార్డులో కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మీ పేరు, మీ ఇంటి పేరు కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోండి లేకపోతే తక్షణమే మార్చుకోండి ఆన్లైన్ లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్ జరిగేటప్పుడు జరిగే ఇబ్బందులపై విశ్లేషణ ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు మొహమ్మద్ రిజ్వాన్
#akshithamedia #congressparty #congress #news #maarpukavalicongressravali #akshitha #25october #independenceday #madhiga #love#congress #revanthreddy ##ponguletisrinivasreddy #ponnamprabhakar #kcr #ktr #jupallykrishnarao ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804