Akshitha Media
Akshitha Media
February 6, 2025 at 04:10 AM
https://youtu.be/wx8IqrraFY8 @GHMCవ్యర్ధాలతోని సంగారెడ్డి జిల్లాని నాశనం చేయాలని చూస్తే ఊరుకోం.మెదక్MPరఘునందన్ రావు#akshithamedia ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాలని మరో జోహార్ నగర్ గా చేయాలని చూస్తుంది అప్పుడున్న ప్రభుత్వము తెలవాల్సిన అవసరం ఉంది సంగారెడ్డి పరిధిలోగల 125 ఎకరాలలో జీఎస్ఎంసి వ్యర్ధాలతోని నింపాలని చూసి ప్రభుత్వం చేస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం దానివల్ల జోహార్ నగర్ ఏ విధంగా అయితే కలుషిత కోరలలో ఉందో ఈ ప్రాంతం కూడా ఆ విధంగా తయారై పరిస్థితి కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్న వారిని అరెస్ట్ చేయటం అనేది దుర్మార్గమని చర్య ఇలాంటి విధానాలకు పాల్పడ్డ ఏ ప్రభుత్వం కూడా నిలిచిన దాఖలు లేదు తక్షణమే దీన్ని నిర్మించుకోవాలని చెప్పి అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా మెదక్ ఎంపీ రఘునందన్ రావు #congressparty #akshithamedia #congress #news #maarpukavalicongressravali #25october #akshitha #independenceday #madhiga #love#ragunadanrao #ragunandanraolive #bjp #bjpvscongress #congressparty #congress #bandisanjayspeech #revanthreddy #bhattivikramarka #kondasureka #ponguletisrinivasreddy #ponnamprabhakar #jupallykrishnarao ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్9704446804

Comments