
Akshitha Media
February 10, 2025 at 02:46 AM
https://youtu.be/vG11ZrM6Wm4https://youtu.be/vG11ZrM6Wm4
@రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది మాజీ మంత్రి కేటీఆర్ #akshithamedia
ఎలక్షన్ లో గెలవటం కోసం అప్పుడున్న ఎవరైతే పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచార నిమిత్తం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం బీసీలకు వాటా వారికి ఇస్తాం అని చెప్పి ప్రజలనే నమ్మించి నయవంచన చేసి అధికార కైవసం చేసుకున్నక ఈల బీసీలను నట్టేట ముంచే విధంగా మీ యొక్క కులగణన ఉంది అంటానికి నిదర్శనమే మీ యొక్క తప్పుడు తడికా 20 లక్షల మంది బీసీలను బీసీ లెక్కల నుంచి తొలగించారు అంటే మీరు చేసే విధానం ఏ విధంగా ఉందో తెలవాల్సిన అవసరం ఉంది మేము నేటి నుంచి ప్రత్యక్ష ంగా జిల్లాల వారీగా బీసీ సంఘాలను కలుపుకొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మెడల్ వంచి బీసీల హక్కులను కాలు రాయకుండా చూస్తాం అని చెప్పి డిమాండ్ చేశారు
#akshithamedia #congressparty #congress #maarpukavalicongressravali #news #25october #akshitha #independenceday #madhiga #revanthreddy #congressparty #congress #congressnews #construction #confidence #trsparty #trs #kcr #ktr #bjp #bjpvscongress #bjpindia #bjptelangana #bjp4india #ponguletisrinivasreddy #ponnamprabhakar #danasariseethakka #kondasureka #kondavishweshwarreddy #jupallykrishnarao #journailsm# journalist Kranti
@రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది మాజీ మంత్రి కేటీఆర్ #akshithamedia
ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804