
Akshitha Media
February 11, 2025 at 03:18 AM
https://youtu.be/8D06oeeXsH0?si=jRLvZeOzligi4G8shttps://youtu.be/8D06oeeXsH0
@రుణమాఫీ,రైతుభరోసా ఎక్కడ రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ #akshithamedia
కొడంగల్ లో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని ఈ రాష్ట్రాన్ని దోచుకోవటానికి రేవంత్ రెడ్డి ఎండు ఫ్యామిలీ అన్ని విధాలుగా చూస్తున్న తప్ప ప్రజా సంక్షేమ అందించడం కోసం కాదు నేటి వరకు కూడా ఎవరికి కూడా రుణమాఫీ గాని రైతు భరోసా గాని పడ్డ దాఖలాలు లేవు. ఎనుముల బ్రదర్స్ మరియు వాళ్ళ అల్లుడికి కట్టబెట్టడానికి తప్ప ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడంలో రేవంత్ రెడ్డికి ఎలాంటి చిత్ర శుద్ధి లేదు ప్రజలను నట్టేట ముంచి 420 వాగ్దానాలతోని అధికారులకు వచ్చి రాష్ట్రాన్ని మొత్తం అల్లరి కోలాలను చేస్తున్న ఈ దొంగ ప్రభుత్వానికి త్వరలో చరమగీతం పాడతాం అని ఘాటైన విమర్శ చేసిన మాజీ మంత్రి కేటీఆర్
#akshithamedia #congressparty #congress #maarpukavalicongressravali #news #25october #akshitha #independenceday #madhiga #revanthreddy #ponguletisrinivasreddy #ponnamprabhakar #kondasureka #kondavishweshwarreddy #jupallykrishnarao #ktr #ktrlive #kcr #brsvscongress #brs #bjpvscongress #bjpnews ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804