
Akshitha Media
February 13, 2025 at 02:51 AM
https://youtu.be/CVuHpLUFUng
@16తారీకు నుంచి మరల కుల గణన చేయబోతున్నాం పాల్గొన్నానివారు,పాల్గొనాలి ఉపముఖ్యమంత్రి
మల్లుబట్టి విక్రమార్క#akshithamedia
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమంలో కొంతమంది పాల్గొనకుండా కులగణని చేపించుకోకపోవడం వల్ల వారి యొక్క వారి యొక్క జనాభా శాతం తగ్గింది అని విపక్షాల పార్టీలు వివిధ సంఘాల కోరిక మేరకు మరల ఈనెల 16వ తారీకు నుంచి కులగనన కార్యక్రమాన్ని చేపట్టబోతున్న దీంట్లో ఎవరైతే ఆనాడు పాల్గొనని వారు ఉన్నారో వారందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని కులగణనని చేపించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఉపముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క
#akshithamedia #congress #congressparty #maarpukavalicongressravali #25october #akshitha #independenceday #madhiga #news #revanthreddy #ponguletisrinivasreddy #bhattivikramarka #jupallykrishnarao #danasariseethakka #kondasureka #ponnamprabhakar #uthamkumarreddy #komatireddyvenkatareddy ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804