
Akshitha Media
February 18, 2025 at 02:53 AM
https://youtu.be/a0nQZNmuh4E
https://youtu.be/a0nQZNmuh4E
@దళిత బంధు దళారులపై చర్యలు తీసుకున్న నాథుడే లేడా! ఈ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుందా అని ప్రశ్నిస్తున్న దళిత సంఘాలు#akshithamedia
గత ప్రభుత్వంలో అనేక తప్పిదాలకి తావు ఇచ్చే విధంగా దళిత పథకం అనేది నిలిచిన పరిస్థితి అనేకమంది దళితమందు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇబ్బందులు గురైన పరిస్థితి కొంతమంది అప్పులు తీసుకొచ్చి డబ్బులు కట్టు కూడా దళిత మంది రాక అనేక ఇబ్బందులు గురయ్యావ్ అని చెప్పి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది ఈ పరిస్థితుల్లో గతంలో ఏదైతే దళారులుగా మారి దళిత బందులో చేతివాటం చూపించిన వారిపైన ఈ ప్రభుత్వం లో చర్యలు తీసుకుంటారా లేదు వారు మా పార్టీలోకి వచ్చారుగా వారి పైన చర్యలు ఉండవు అన్న విధంగా చూస్తారా చూడాల్సిన అవసరం ఉందని దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అయినా అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు స్కీమ్ వస్తుందా అసలు దళిత బందు ఇస్తారా లేదా అని వేచి చూస్తున్న దళిత కుటుంబాలు దళిత సంఘాలు దళిత బంధు బాధితుల పక్షాన పోరాట చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరైనా దళారుల చేతుల మోసపోయిన వారు ఉంటే మీ పక్షాన మేము పోరాటం చేస్తాం అక్షిత మీడియా యాజమాన్యం9704446804