
Akshitha Media
February 19, 2025 at 03:07 AM
https://youtu.be/C33AIZgg0yM
https://youtu.be/C33AIZgg0yM
@బీసీల హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేసి మన హక్కులు మనం సాధించుకోవాలి కట్టుకోజుల నాగేశ్వరరావు లాయర్ #akshithamedia
దేశ జనాభాలో అధిక శాతం ఓట్ బ్యాంకు ఉన్న సామాజిక వర్గం బీసీలు మాత్రమే బీసీల యొక్క అస్తత్వాన్ని కాలరాసే విధంగా అనేక విధాలుగా గతంలో జరిగిన పరిస్థితి కాబట్టి ఇకనైనా బీసీలు బలంగా వారు బాధ వినిపించుకొని జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మెజార్టీ స్థానాలలో పోటీలు చేసి బీసీల యొక్క హక్కుల కోసం స్థానిక సంస్థలో మా యొక్క బలాన్ని నిరూపించబడిన మెజార్టీ స్థానాలలో బీసీలు పోటీ చేసే గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇకనైనా బీసీలు అందరు ఐక్యమవుదాం ఐక్యత రాగం నిరూపించుకుందాం. అప్పుడే మనం రాజ్యాధికారం దిష్టి ముందుకెళ్లగలుగుతాం జనాభా వాటా ప్రకారం మనం మంత్రులుగా ముఖ్యమంత్రులుగా కావాల్సిన మనం ఎవరో కింద పని చేయాల్సిన అవసరం ఏంటిది కాబట్టి ఇకనైనా మన హక్కుల కోసం మనమే పోరాటం చేసుకుందాం. కట్టుకోజుల నాగేశ్వరరావు లాయర్
#akshithamedia #congress #congressparty #maarpukavalicongressravali #madhiga #revanthreddy #news #25october #akshitha #independenceday #ponguletisrinivasreddy #ponnamprabhakar #kondasureka #kondavishweshwarreddy #layer #highcourt #jupallykrishnarao #tummalanageswararao ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804