
Akshitha Media
February 20, 2025 at 02:16 AM
https://youtu.be/qo5cBfO64Z4https://youtu.be/qo5cBfO64Z4
@గత కొద్దిరోజుల క్రితం దాడికి గురైన ప్రధాన అర్చకులు రంగరాజన్ ను పరామర్శించిన జగన్ #akshithamedia
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై గత కొద్దిరోజుల క్రితం జరిగిన దాడిని తెలుసుకొని వైయస్ఆర్సీపీ నాయకులు కొండా రాఘవరెడ్డి ద్వారా ఫోన్లో రంగరాజన్ ను పమర్శిస్తూ మా పార్టీ తరపున మీకు అన్ని విధాలుగా అండదండగా ఉండటం మీకు ఎలాంటి అవసరం అయినా కానీ చేయటానికి మీ ముందు వరుసలో ఉంటాం అని చెప్పి జగన్ చెప్పడం జరిగింది. ఈ తనంలో ప్రధానార్చకులు మరియు జగన్ మధ్య జరిగిన సంభాషణలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ తోనే నాకు చాలా అనుబంధం ఉంది మీ నాన్నగారు నాకు అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉండి చిలుకూరి బాలాజీ టెంపుల్ అభివృద్ధి కోసం కృషి చేశారు మీరు కూడా మాకు జరిగిన దాడిని తెలుసుకొని మాకు సంఘీభంగా మా తరఫున పోరాటం చేస్తానని చాలా సంతోషకరమైన విషయం అని రంగరాజన్ అభివృద్ధి జరిగింది
#akshithamedia #congressparty #congress #maarpukavalicongressravali #news #madhiga #revanthreddy #akshitha #25october #independenceday #ponguletisrinivasreddy #ponnamprabhakar #jungkook #ysjagan #ysrcongress #ycp #kondaraghavareddy #tspolice #cilukurubalaji#latestnews #kondasureka #congress #congressnews ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804