Akshitha Media
Akshitha Media
February 22, 2025 at 03:09 AM
https://youtu.be/B2K2ySoSbpk @కాకినాడ పోర్ట్ మత్స్యకారుల సమస్యలపై అక్షిత మీడియా లైఫ్ ఫోకస్ #akshithamedia కాకినాడ పోర్టులో మత్స్యకారులు వారు వేట ఏవిధంగా ఉంటుందో వారి జీవన్ శైలిపై అక్షిత మీడియా లైఫ్ ఫోకస్ చేయాలని నిర్ణయించుకుని కాకినాడ పోర్టుకు వెళ్లడం జరిగింది అక్కడ చూస్తే మత్స్యకారులు వారి యొక్క ఆవేదన ఏ విధంగా ఉందటానికి నిదర్శనమె మనం ఇప్పుడు చేసిన ఈ వీడియో గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన కొంతైనా లబ్ధి జరిగింది తప్పా!!!!ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలని నమ్మి కూటమి ప్రభుత్వానికి పట్టం కడితే ఇంతవరకు మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేడు అని వాపోతున్న మత్స్యకారులు ఆవేదనపై అక్షిత మీడియా లైఫ్ ఫోకస్ ఇన్ కాకినాడ పోర్ట్ #akshithamedia #congress #congressparty #news #maarpukavalicongressravali #madhiga #akshitha #revanthreddy #25october #entertainment #tdp #tdpvsycp #janasena #janasenaparty #pavankalyan #narachandrababunaidu #naralokesh #nimmalaramanaidu #anitha #bothsa#jagan #ysrcongress ##kodalinani #నందిగామసురేష్ #kakinada #kakinadaport #kakinadapolitics ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804

Comments