
Akshitha Media
February 24, 2025 at 02:09 AM
https://youtu.be/JxQJT-tCKCQhttps://youtu.be/JxQJT-tCKCQ
@రాహుల్ గాంధీ కోరిక మేరకే కులగణన నిర్వహించాం సీఎం రేవంత్ రెడ్డి #akshithamedia
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు రాహుల్ గాంధీ ఎలక్షన్ హామీల భాగంగా కుల గణన నిర్వహిస్తాం, కుల గణన ద్వారానే ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి లబ్ధి చేకూరుతుంది తప్ప కుల గణన నిర్వహించకపోయినట్టయితే దేశంలో వారి వాటా వారికి రావలసిన ఆర్థిక రాజకీయ తరంగాలలో వారి యొక్క వాటాలని ఎవరు నిర్వహించలేరు అన్న విధానానికి మాటకి నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుల గణన నిర్వహించడం జరిగింది . దేశంలో ఎక్కడ చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కూరగాయల నిర్వహించడం జరిగింది . దీనికి ముఖ్య కారణం రాహుల్ గాంధీ మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి
#akshithamedia #news #ll #revanthreddy #latestnews #teluguactor #congressparty #maarpukavalicongressravali #revanthreddy #ponguletisrinivasreddy #ponnamprabhakar #kondasureka #jupallykrishnarao #duddillasridharbabu #danasariseethakka #damodhar #bhattivikramarka #kcr #ktr #harishrao #brsvscongress ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804