
Akshitha Media
February 25, 2025 at 03:01 AM
https://youtu.be/g1EGVMDVIKQ?si=bluVs5TnKkM6eJIn
https://youtu.be/g1EGVMDVIKQ
@కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసుల మాజీ మంత్రి చిన్నారెడ్డి #akshithamedia
వనపర్తి నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ పాత కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలపై ఇప్పుడు వచ్చిన కొంతమంది ప్రబుద్ధులు అక్రమ కేసులు పెడుతున్నారు వారికి పోలీసులు తొత్తులాగా మారారు దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి అనేకమంది పాత తరం నాయకులు వదిలిపెట్టి పోయే పరిస్థితి. దీన్ని పరిగణలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్య దీపిచ్చి ఇలాంటి విధానాలు పాల్పడే వారి పైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టకపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అనగా ప్రశ్నార్థకం అవుతుంది #akshithamedia #congress #congressparty #news #maarpukavalicongressravali #revanthreddy #akshitha #25october #madhiga #independenceday #congressparty #congress #congressnews #ponguletisrinivasreddy #ponnamprabhakar #tummalanageswararao #jupallykrishnarao #kondasureka #danasariseethakka #duddillasridharbabu #komatireddyvenkatareddymeetrevanthreddy #uthamkumarreddy #kcr #ktr #harishrao #brsvscongress ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804