
Akshitha Media
February 27, 2025 at 02:42 AM
https://youtu.be/az2H3RECdLg
https://youtu.be/az2H3RECdLg
@కాకినాడ పోర్ట్ మత్స్యకారుల జీవన విధానం వారి సమస్యలపై అక్షత మీడియా ఫోకస్ #akshithamedia
సముద్రపు మత్స్యకారుల జీవన విధానం వారి యొక్క సమస్యల పైన అక్షిత మీడియా ఫోకస్ ద్వారా వారి వద్దకు వెళ్లి తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే అక్షిత మీడియా బృందం కాకినాడ పోర్టు ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. అక్కడ కొంతమంది మత్స్యకారులను కలిసి వారి పరిస్థితులు వారి యొక్క ప్రయాణం సముద్రంలో ఎన్ని రోజులు ఉంటుంది దానికి సరిపడా వనరులు ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటారు. అని అడిగి తెలుసుకోవడం జరిగింది . వారితోపాటు కొంత దూరం అక్షిత మీడియా బృందం సముద్రంలో ప్రయాణం చేసి వారి ప్రయాణం ఏ విధంగా ఉంటుందో కూడా వీక్షించడం జరిగింది . ఆ ప్రయాణంలో జరిగే ఆటుపోట్లు ఏ విధంగా ఉంటాయని అనటానికి మనం కొంత దూరం ప్రయాణం చేస్తేనే భయాందోళనకు గురైన పరిస్థితి కానీ వారు రోజుల తరబడి సముద్రపు గర్భంలోనే నివాసం ఏర్పరచుకొని మత్స్య సంపద కోసం కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటుందని మత్స్యకారులు చెప్పడం జరిగింది . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు ఏవైతే అందించాల్సిన సంక్షేమ పథకాలు ఉన్నాయో తక్షణమే అందించాలని చెప్పి మత్స్యకారులు వారి యొక్క ఆవేదను అక్షిత మీడియా బృందానికి వివరించడం జరిగింది. ఇలాంటి మరిన్ని సమస్యల పైన అక్షిత మీడియా అనునిత్యం పోరాటం చేస్తుందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు అని గర్వంగా చెబుతున్నాం ప్లీజ్ వాచ్ అక్షిత మీడియా
#akshithamedia #congress #congressparty #news #maarpukavalicongressravali #revanthreddy #25october #akshitha #madhiga #independenceday #kakinada #kakinadaport #kakinadakids #kakinadapolitics #aps #andrapradesh #tdpvsycp #tdp #congress #congressparty #narachandrababunaidu #naralokesh #ysrcongress #ysjagan #ycp ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804