సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
January 31, 2025 at 05:57 AM
ప్రతీ క్రైస్తవునికి శ్రమలు తప్పవు, శ్రమ వచ్చినప్పుడు ప్రభువా నాకే ఎందుకు రావాలి, ఇంకెంత కాలం అనుభవించాలి? ఇలాంటి నిరాశ కలిగించే ఆలోచనలను కలిగివుండటం కంటే, అసలు దేవుడు నాకు ఈ శ్రమలను ఎందుకు అనుమతించాడు, ఈ శ్రమలను నా జీవితంలో అనుమతించటానికి కారణం ఏమై ఉండవచ్చు అని ఆలోచించటం ఉత్తమం అని జాన్ పైపర్ గారు ఈరోజుటి ఆడియోలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచారు. దయచేసి వినండి, చదవండి మరియు ఇతరులతో పంచుకోండి. https://samskarana.co.in/five-purposes-for-suffering/
👍 2

Comments