సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్] WhatsApp Channel

సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]

555 subscribers

About సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]

“సంస్కరణ” ప్రత్యేకంగా తెలుగు భాషలో లేఖన-కేంద్రీకృత విస్తృత వనరులను అందిస్తుంది. ఈ వనరులు అనుదిన ధ్యానాలు, వ్యాసాలు, ప్రసంగాలు, పాడ్ ‌ కాస్ట్ లు మరియు పుస్తకాలను కలిగి ఉన్నాయి. ఇవన్నీ తెలుగు స్థానిక సంఘాల క్షేమాభివృద్ధి కొరకు ఆరోగ్యకరమైన సిద్ధాంత బోధలను అందించే లక్ష్యంతో ఉన్నాయి.

Similar Channels

Swipe to see more

Posts

సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
2/15/2025, 5:27:10 AM

ప్రతి కల్వరి అడుగు ప్రేమయే https://samskarana.co.in/every-calvary-step-was-love/ క్రీస్తు మరణిoచినపుడు ఆయన ఎలాగయితే ఉద్దేశపూర్వకంగా శ్రమను అనుభవించాడో, అలాగే మనపట్ల మనస్ఫూర్తిగా ప్రేమ కలిగియున్నాడు. తాను ఉద్దేశపూర్వకంగా తన ప్రాణాలను త్యజించినట్లయితే, అది మన కోసమే. అదే ప్రేమ. అనే విషయాన్ని పాస్టర్ జాన్ పైపర్ గారు అందించారు....

🙏 👍 3
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
2/17/2025, 1:58:18 AM

మధురమైన దేవుని ప్రణాళికలు https://samskarana.co.in/the-sweet-designs-of-god/ పౌలు మారుమనస్సును విషయంలో క్రీస్తు సార్వభౌమాధికారమును గురించి లోతుగా ఆలోచించండి మరియు పౌలు పాపాలకు మీ రక్షణతో సంబంధం ఏమిటో ఆలోచించండి.

🙏 👍 3
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
2/10/2025, 4:01:38 PM

రక్షించే విశ్వాసము సులభంగా సంతృప్తి చెందదు https://samskarana.co.in/saving-faith-isnt-easily-satisfied/ విశ్వాసం ద్వారా జీవించడం మరియు చనిపోవడం అంటే కొత్త కోరికలను కలిగి ఉండటం మరియు కొత్త సంతృప్తిని వెంటాడడం అనే విషయాన్ని పాస్టర్ జాన్ పైపర్ గారు అందించారు...

👍 2
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
2/14/2025, 6:48:52 AM

క్రీస్తే కారకుడు మరియు ముగింపు https://samskarana.co.in/?p=7429 క్రైస్తవులుగా మనకు ఇంకా అర్ధంకానీ ప్రశ్నలు ఎన్నో ఉంటాయి, ఉదాహరణకు దేవుడు ఈ విశ్వాన్ని ఎందుకు సృష్టించాడు? ఈ విశ్వాన్ని దేవుడు ఎందుకు ఇలాగ పాలిస్తున్నాడు? ఇంకా మరెన్నో. ఈరోజుటి ఆడియోలో జాన్ పైపర్ గారు ఈ ప్రశ్నలతోపాటు, యేసుక్రీస్తు వారు దేవుని వుద్దేశానికి కారకుడా, లేదా ముగింపా అనే ప్రశ్నకు కూడా చక్కటి జవాబిచ్చారు. దయచేసి వినండి, చదవండి మరియు ఇతరులతో పంచుకోండి.

👍 1
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
2/11/2025, 11:34:50 AM

శ్రేష్టమైన బానిసత్వం https://samskarana.co.in/the-best-form-of-slavery/ దాసత్వము మరియు స్వేఛ్చ అనే పదాలు పాత నిబంధనలో మనకు బాగా తారస పడుతుంది, ఇవే పదాలు కొత్త నిబందనలో కూడా ఉపయోగించబడ్డాయి, అయితే కొత్త నిబందనలో ఇవి వేరే అర్ధంతో, వేరే సందర్బాలలో ఉపయోగించబడ్డాయి. కొత్త నిబందనలో అవి ఎలా ఉపయోగించాబడ్డాయో వాటిని ఎలా అర్ధం చేసుకోవాలో జాన్ పైపర్ గారు ఈరోజుటి ఆడియోలో చాలా చక్కగా వివరించారు. దయచేసి వినండి, చదవండి మరియు ఇతరులతో పంచుకోండి.

👍 ❤️ 3
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
2/9/2025, 2:49:43 AM

డబ్బు, సెక్స్ మరియు అధికారం కంటే మెరుగైనది https://samskarana.co.in/better-than-money-sex-and-power/ లోకము అందించే వాటన్నిటి కంటే దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానము ‘దేవుని గొప్పతనం’. దీనిని మనం లోతుగా ఆలోచించాలి. అలా చేయకపోతే, మనం అందరిలాగే లోకాన్ని ప్రేమిస్తాము మరియు అందరిలాగే జీవిస్తాము అనే అంశంపై పాస్టర్ జాన్ పైపర్ గారు అందించారు.. దయచేసి గమనించగలరు....

👍 2
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
2/18/2025, 1:52:39 AM

నీవు అమరుడవే! https://samskarana.co.in/?p=7575 క్రీస్తు వాగ్దానానికి వ్యతిరేకంగా ఏ దొంగదెబ్బ నిలబడదు అనే విషయాన్ని పాస్టర్ జాన్ పైపర్ గారు అందించారు... దయచేసి వినండి, చదవండి...

👍 2
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
2/3/2025, 4:25:11 AM

ఉన్నతమైన ప్రేమ https://samskarana.co.in/the-greatest-love/ దేవుని మహిమ కొరకు దేవుడు తన ప్రజలను ప్రేమిస్తాడు, క్షమిస్తాడు మరియు రక్షిస్తాడు. ఈ విషయాన్ని ఎందుకు నొక్కి చెప్పాలి? రెండు కారణాలను ఈ రోజు జాన్ పైపర్ గారి అనుదిన ధ్యానములో .... *చదవండి,వినండి,ఆత్మీయ మేలులు పొందండి*

❤️ 👍 🙏 6
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
2/8/2025, 5:13:25 AM

మీరు దేవుడు కానందుకు సంతోషిస్తున్నారా? https://samskarana.co.in/are-you-glad-you-are-not-god/ దేవుని బలమునందు మనకుండాల్సిన శాశ్వతమైన ఉన్నతమైన అతిశయాన్ని మనమీద మనకున్న వ్యర్థమైన అతిశయంతో తొక్కేయకుండా దేవుడు మనలను కాపాడడం దేవుని యొక్క అద్భుతప్రేమ. దేవునిగా ఉండాలని అనుకోకుండా దేవుని వైపు చూస్తే అది ఎంతో గొప్ప ఆనందం.. దయచేసి వినండి చదవండి....

❤️ 👍 🙏 3
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
2/13/2025, 3:25:53 AM

https://samskarana.co.in/the-perfect-city/ దేవుని పట్టణము పరిపూర్ణంగా ఉంటుంది, ఆయన దానిలో నడుస్తాడు మరియు దానిలో మాట్లాడతాడు మరియు దానిలోని ప్రతి భాగంలో తనను తాను ప్రత్యక్ష పరచుకుంటాడు. అలాంటి పట్టణములో మనము ఉండబోతున్నము అనే విషయాన్ని పాస్టర్ జాన్ పైపర్ గారు అందించారు....

👍 1
Link copied to clipboard!