సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
February 8, 2025 at 05:13 AM
మీరు దేవుడు కానందుకు సంతోషిస్తున్నారా? https://samskarana.co.in/are-you-glad-you-are-not-god/
దేవుని బలమునందు మనకుండాల్సిన శాశ్వతమైన ఉన్నతమైన అతిశయాన్ని మనమీద మనకున్న వ్యర్థమైన అతిశయంతో తొక్కేయకుండా దేవుడు మనలను కాపాడడం దేవుని యొక్క అద్భుతప్రేమ. దేవునిగా ఉండాలని అనుకోకుండా దేవుని వైపు చూస్తే అది ఎంతో గొప్ప ఆనందం..
దయచేసి వినండి చదవండి....
❤️
👍
🙏
3