సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
February 11, 2025 at 11:34 AM
శ్రేష్టమైన బానిసత్వం https://samskarana.co.in/the-best-form-of-slavery/ దాసత్వము మరియు స్వేఛ్చ అనే పదాలు పాత నిబంధనలో మనకు బాగా తారస పడుతుంది, ఇవే పదాలు కొత్త నిబందనలో కూడా ఉపయోగించబడ్డాయి, అయితే కొత్త నిబందనలో ఇవి వేరే అర్ధంతో, వేరే సందర్బాలలో ఉపయోగించబడ్డాయి. కొత్త నిబందనలో అవి ఎలా ఉపయోగించాబడ్డాయో వాటిని ఎలా అర్ధం చేసుకోవాలో జాన్ పైపర్ గారు ఈరోజుటి ఆడియోలో చాలా చక్కగా వివరించారు. దయచేసి వినండి, చదవండి మరియు ఇతరులతో పంచుకోండి.
👍 ❤️ 3

Comments