సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
                                
                            
                            
                    
                                
                                
                                February 14, 2025 at 06:48 AM
                               
                            
                        
                            క్రీస్తే కారకుడు మరియు ముగింపు https://samskarana.co.in/?p=7429
క్రైస్తవులుగా మనకు ఇంకా అర్ధంకానీ ప్రశ్నలు ఎన్నో ఉంటాయి, ఉదాహరణకు దేవుడు ఈ విశ్వాన్ని ఎందుకు సృష్టించాడు? ఈ విశ్వాన్ని దేవుడు ఎందుకు ఇలాగ పాలిస్తున్నాడు? ఇంకా మరెన్నో. ఈరోజుటి ఆడియోలో జాన్ పైపర్ గారు ఈ ప్రశ్నలతోపాటు, యేసుక్రీస్తు వారు దేవుని వుద్దేశానికి కారకుడా, లేదా ముగింపా అనే ప్రశ్నకు కూడా చక్కటి జవాబిచ్చారు. దయచేసి వినండి, చదవండి మరియు ఇతరులతో పంచుకోండి.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        1