సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
February 19, 2025 at 05:09 AM
ఇటువంటి చలి మనలను చంపేస్తుంది https://samskarana.co.in/the-kind-of-cold-that-kills/ మనము రోజు చూసే సృష్టి, అనుభవించే ఋతువులు, పీల్చే గాలి, త్రాగే నీరు మరియు తినే ఆహారం దేవునిచేత సృజింపబడినవి మరియు అవి మనకు దేవుని గురించి తెలియచేస్తాయి.ఇలాంటి గొప్ప సృష్టిని సృజించిన గొప్ప దేవునితో మనము చలగాటం ఆడకూడదు. అది మనకు చాలా ప్రమాదం అని జాన్ పైపర్ గారు ఈరోజుటి అనుదిన ధ్యానములో వారించారు. దయచేసి వినండి, చదవండి మరియు ఇతరులతో పంచుకోండి.
👍 2

Comments