సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
February 25, 2025 at 04:29 AM
నీవు బహు ప్రియుడవు https://samskarana.co.in/you-are-greatly-loved/ యేసే సత్యవంతుడని నీవు నమ్మి, ఆయనను నీ అత్యున్నత ఐశ్వర్యమని స్వీకరించినట్లయితే, అంటే, నీవు “తిరిగి జన్మించినట్లయితే”, నీవు బహు ప్రియుడవు. అనగా విశ్వం యొక్క సృష్టికర్త ద్వారా గొప్పగా ప్రేమించబడడం. ఒక్కసారి ఆలోచించు! నీవు గొప్పగా ప్రేమించబడ్డావు!
❤️ 👍 3

Comments