సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
February 28, 2025 at 04:38 AM
దాతృత్వానికి ఐదు బహుమానాలు https://samskarana.co.in/five-rewards-for-generosity/ మనం దేవుని వాగ్దానాలను విశ్వసించి, ధారాళంగా ఇచ్చి, మన గృహాలను ఒకరికొకరు మరియు అవసరంలో ఉన్నవారి కొరకు తెరిచినట్లయితే, మనకు ఏ బహుమానాలు ఉంటాయి? అనే విషయాన్ని పాస్టర్ జాన్ పైపర్ గారు అందించారు. దయచేసి వినండి చదవండి...
👍 1

Comments