సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
సంస్కరణ [క్రిస్టియన్ తెలుగు ఛానల్]
March 1, 2025 at 03:44 AM
మనకి ఆదరణ ఎక్కడ నుండి వస్తుంది https://samskarana.co.in/where-our-comfort-comes-from/ మన విశ్వాస ప్రయాణంలో చాలాసార్లు మన విరోధులను చూసి ఎంతో ఆందోళన చెందుతాం, వారు మనపై అదికారం కలిగివున్నారు కాబట్టి మనలను ఏమైనా చేయగలరు అని తలంచుతాం. ఈ విషయాలు కొంతవరకు వాస్తవమే అయినప్పటికీ వారికి ఉన్న అధికారం ఇవ్వబడినదేకానీ వారి సొంత అదికారము కాదు, ఆ అదికారాన్ని వారికి ఇచ్చినది మన తండ్రియైన దేవుడే గనుక మనము ఈ విషయాన్నీ బట్టి ఆదరణ పొందవచ్చు అని జాన్ పైపర్ గారు చాలా చక్కగా ప్రోత్సహించారు. దయచేసి వినండి, చదవండి మరియు ఇతరులతో పంచుకోండి.

Comments