
తెలుగు సంచారి
February 10, 2025 at 07:17 AM
జీవితంలో నీకోసం నువ్వు ఆలోచించకపోతే ... నీ అంత దురదృష్టవంతుడు ఎవ్వరు ఉండరు...
నీకోసం నీ కష్ట కాలంలో ఎవ్వరూ రారు... నిన్ను నువ్వు నమ్ముకో నీకోసం కష్టపడు...
విజయం అయిన అపజయం అయిన...
ఎలాగో నీ విజయం తరువాత... బెల్లం చుట్టూ ఈగలు వలె నీ చుట్టూ ఉంటారు... అప్పుడే మరింత జాగ్రత్తగా ఉండాలి....
అపజయం నీకు జీవితంలో ఎన్నో నేర్పిస్తుంది ... ఆ పాఠాలు నీకు బతకడం ఎలాగో నేర్పిస్తాయి...
ఎవ్వరు మనవారో ఎవ్వరు పరాయి వారో నేర్పిస్తుంది...
👍
2