తెలుగు సంచారి WhatsApp Channel

తెలుగు సంచారి

80 subscribers

About తెలుగు సంచారి

Itlu Mee Nanduru's Channel https://youtube.com/@teluguvoyageur?si=lnmsMSsh5m644c5_ https://x.com/teluguvoyageur?s=21 https://www.instagram.com/teluguvoyageur?igsh=azFhM2dsbWEwcnhn&utm_source=qr https://www.facebook.com/share/19QppYaQoF/?mibextid=wwXIfr https://www.facebook.com/share/16YyFw1JRx/?mibextid=wwXIfr

Similar Channels

Swipe to see more

Posts

తెలుగు సంచారి
తెలుగు సంచారి
2/19/2025, 2:46:41 PM

నిజంగా మనం చేస్తున్నది సరి అయినదేన.... మనం తల్లి తండ్రులకు దగ్గరగా ఉండాల్సిన సమయం లో వారికి దూరంగా బతుకు తెరువు కోసం... ఇది మన కర్మ కు విరుద్దం కాదా... ఏమో. తెలియని సంశయం... ఎది కర్మో ఎది ప్రారార్దమో... ఎది ఏమైన ఈ జీవన విధానం మాత్రం సరి అయినది కాదు...

❤️ 2
తెలుగు సంచారి
తెలుగు సంచారి
2/19/2025, 5:39:16 PM

ఎందుకో మనకు వయస్సు పైబడినప్పుడు మరియు బాధలు కలిగినప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తుకు వస్తాడు... మనిషి స్వార్థ పరుడు కనుకా .... ఆశ అత్యాశ రెండు ప్రమాదకరం.. రెండు మనకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి... సర్దుకు పోవడం ఉన్నదానితో సంతోషంగా ఉండటం మనశ్శాంతి నీ కలిగిస్తుంది... కానీ అది మనవల్ల అవుతుందా అనేది మన మీద ఆధారపడివుంటుంది... ఎది ఏమైన భగవంతుని ధ్యానం లో భగవంతుని సన్నిధానం లోనే అత్యంత మనశ్శాంతి... శాశ్వతమైన మనశ్శాంతి మనం ఈ దేహాన్ని వడిలినప్పుడు..... ఇన్ని జీవిత సత్యాలు తెలిసిన ఈ చట్రంలో ఇరుక్కొని నలుగుతూనే ఉంటాం ... అదేమిటంటే ఇదే జీవితం అని సర్దుకుపోతూ మనస్సుకి నచ్చ చెప్పుకొంటూ జీవించడం... అలవాటైన జీవితం...

❤️ 1
తెలుగు సంచారి
తెలుగు సంచారి
2/10/2025, 7:17:00 AM

జీవితంలో నీకోసం నువ్వు ఆలోచించకపోతే ... నీ అంత దురదృష్టవంతుడు ఎవ్వరు ఉండరు... నీకోసం నీ కష్ట కాలంలో ఎవ్వరూ రారు... నిన్ను నువ్వు నమ్ముకో నీకోసం కష్టపడు... విజయం అయిన అపజయం అయిన... ఎలాగో నీ విజయం తరువాత... బెల్లం చుట్టూ ఈగలు వలె నీ చుట్టూ ఉంటారు... అప్పుడే మరింత జాగ్రత్తగా ఉండాలి.... అపజయం నీకు జీవితంలో ఎన్నో నేర్పిస్తుంది ... ఆ పాఠాలు నీకు బతకడం ఎలాగో నేర్పిస్తాయి... ఎవ్వరు మనవారో ఎవ్వరు పరాయి వారో నేర్పిస్తుంది...

👍 2
Link copied to clipboard!