
Tholidasha TV
February 1, 2025 at 04:45 PM
https://youtu.be/u3tv5Cv1Mks?si=72VmyM2MO1fF0cye
క్రైస్తవ సోదరులకు వందనాలు🙏🙏
ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి...
పటాన్చెరువు నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురం లోని లక్ష్మీ గార్డెన్ లో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది, ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.....