Tholidasha TV WhatsApp Channel

Tholidasha TV

3 subscribers

About Tholidasha TV

ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు

Similar Channels

Swipe to see more

Posts

Tholidasha TV
Tholidasha TV
6/12/2025, 11:26:01 AM

https://youtu.be/vBMkHIIk9KQ?si=WtWVQoS8ZXZsYRoj ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి,సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.. మీ ప్రాంతంలో ఎలాంటి కార్యక్రమాలున్న ప్రసారం చేస్తాము... సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 9121818332

Tholidasha TV
Tholidasha TV
2/10/2025, 9:33:44 AM

https://youtu.be/kfUIib-4DK0?si=pILMVAOMBVdgOcFv తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వము ఎంతో కృషి చేసింది, ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందుతాయి - సంగారెడ్డి జిల్లా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు....

Tholidasha TV
Tholidasha TV
2/10/2025, 11:52:12 AM

https://youtu.be/BV4IQ8IeD2w?si=bB769qybFORXQD_S ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, మీ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలను ప్రసారం చేస్తాం.... సమాచారం మీది ప్రసారం మాది.. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :9121818332.

Tholidasha TV
Tholidasha TV
2/14/2025, 6:35:05 PM

https://youtu.be/kPyw3jPPbos?si=EdZNeEFFjW5hfD_A గుమ్మడిదల మండలం కేంద్రం నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధి ప్యారానగర్ లోని డంపు యార్డును ఎత్తివేయాలంటూ గత 11 రోజులుగా నిరసన ర్యాలీలు చేస్తున్నారు, వారికి మద్దతుగా ఈరోజు కానుకుంట మాజీ సర్పంచ్ పలుగు గోవర్ధన్ రెడ్డి మద్దతు తెలిపారు, డంపు యార్డ్ ను ఎత్తి వేసే వరకు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని వారు ప్రభుత్వానికి హెచ్చరించారు...

Tholidasha TV
Tholidasha TV
2/10/2025, 9:34:49 AM

End....

Tholidasha TV
Tholidasha TV
2/1/2025, 4:45:18 PM

https://youtu.be/u3tv5Cv1Mks?si=72VmyM2MO1fF0cye క్రైస్తవ సోదరులకు వందనాలు🙏🙏 ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి... పటాన్చెరువు నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురం లోని లక్ష్మీ గార్డెన్ లో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది, ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.....

Tholidasha TV
Tholidasha TV
2/10/2025, 9:34:25 AM

https://youtu.be/W5W5kq45ASg?si=5euRS_3wtXyfChd9 అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి బీరంగూడ లోని ఎస్ఎల్ఎన్ హోమ్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు, ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి లావణ్య శశిధర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు.

Tholidasha TV
Tholidasha TV
1/31/2025, 8:37:44 PM

https://youtu.be/evgjM_fYTKU?si=Zxlo1vMJuOEd6MdW మీ ప్రాంతంలో ఎలాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తాము సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ :9121818332

Tholidasha TV
Tholidasha TV
1/31/2025, 8:36:24 PM

https://youtu.be/evgjM_fYTKU?si=Zxlo1vMJuOEd6MdW

Tholidasha TV
Tholidasha TV
1/31/2025, 8:38:46 PM

https://youtu.be/90rp7gdlTrY?si=mjjVUk_15Dvoe82t తెల్లాపూర్ మున్సిపల్ ప్రజలకు మరియు 6వ వార్డు ప్రజలకి మాజీ కౌన్సిలర్ కమ్మెట జ్యోతి శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు... కౌన్సిలర్ ఐదేళ్ల పాలన ముగిసిన సందర్భంగా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు... ప్రజలు ఆశీర్వదిస్తే రాబోయే కాలంలో తమ జీవితం ప్రజలకి అంకితం అని వారు ప్రజలకి విజ్ఞప్తి చేశారు... సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు... 9121818332

Link copied to clipboard!