
Tholidasha TV
February 10, 2025 at 09:34 AM
https://youtu.be/W5W5kq45ASg?si=5euRS_3wtXyfChd9
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి బీరంగూడ లోని ఎస్ఎల్ఎన్ హోమ్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు, ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి లావణ్య శశిధర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు.