Tholidasha TV
Tholidasha TV
February 14, 2025 at 06:37 PM
https://youtu.be/3y7M8aAOv2o?si=3mhwM-36mfA5qPZQ ప్యారా నగర్ లోని డంపింగ్ యార్డ్ ని ఎత్తివేయాలంటూ గుమ్మడిదల మండల కేంద్రంలో 11వ రోజు నిరసన ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో నిరసన తెలియజేశారు... వివిధ సంఘాలు నాయకులు,వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు....

Comments