Tholidasha TV
Tholidasha TV
February 24, 2025 at 12:17 PM
https://youtu.be/KYGB_obKBlY?si=Q0LtyNtOdjMQBGIm బీరంగూడ వందనపురి కాలనీలోని ద్వారకామయి హోమ్స్ సభ్యుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు, ఈ సందర్భంగా 13వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు,ఈ సందర్భంగా లావణ్య లావణ్య శశిధర్ రెడ్డి లు ద్వారకమయి అపార్ట్మెంట్ వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఈ ఐదు సంవత్సరాలు తమకు సహకరించిన అపార్ట్మెంట్ వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు...

Comments