
Tholidasha TV
February 24, 2025 at 01:40 PM
https://youtu.be/96pv6fZMULQ?si=SKUSRpOHb3ibgXBf
బీరంగూడ లోని నారాయణ స్కూలు మొదటి వార్షికోత్సవ వేడుకలు...
బాలాజీ ఫంక్షన్ హాల్ లో గ్రాండ్ గా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా AGM Venugopal, ప్రముఖ సినీ హాస్య నటుడు పృధ్వి రాజు హాజరై విద్యార్థులకు మంచిర్యాంకులు సాధించాలంటూ దిశా నిర్దేశం చేశారు, ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, స్కూల్ ప్రిన్సిపల్స్, సిబ్బంది,
విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు....