
Venugopal Reddy Chenchu (NRITDP)
February 2, 2025 at 03:12 AM
నిన్న జరిగిన బాబు గారి మీటింగ్ గ్రాండ్ సక్సెస్, దాన్ని చూసి ఓర్చుకోలేక పెద్ది రెడ్డి గుమాస్తాల ఏడుపులు.😀🤔
సామాన్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మీద ట్రోలింగ్ ఎందిరా పేటీఎం డాగ్స్.??
అసలు మీకు ఐటీ కంపెనీల్లో జీతం ఎంత వస్తుందో తెలుసా? మిషిన్ లెర్నింగ్, ఏఐ టెక్నాలజీస్‌లో పనిచేసే నిపుణుల జీతాలు తెలుసా?
అసలు ప్రజా వ్యతిరేకత ఎక్కడ ఉంది? సిగ్గులేకుండా మీ పేటీఎం ఆర్టిస్టులే గొడవలు సృష్టించి, మళ్లీ సాధారణ ప్రజల మీద నెట్టడం ఎందుకు?
#ycpshutdown #ycpantibc #ycpcriminalpolitics #saveapfromycp #pensionspandugalnap #idhimanchiprabhutvam #narachandrababunaidu
👍
🙏
2